BJP | లోక్సభ స్థానాలకు బీజేపీ ఇన్చార్జ్లు.. నియమించిన కిషన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ (BJP).. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ (BJP).. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజుకోవాలని చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
ఇన్చార్జులు..
- హైదరాబాద్- రాజాసింగ్
- సికింద్రాబాద్- ఎంపీ లక్ష్మణ్
- మల్కాజిగిరి- పైడి రాకేశ్ రెడ్డి
- చేవెళ్ల- ఏవీఎన్ రెడ్డి
- నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి
- మహబూబాబాద్- గరికపాటి మోహన్రావు
- పెద్దపల్లి- రామారావు పాటిల్
- వరంగల్- మర్రి శశిధర్ రెడ్డి
- కరీంనగర్- సూర్యనారాయణ గుప్తా
- జహీరాబాద్- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
- మెదక్- పాల్వాయి హరిబాబు
- నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
- భువనగిరి- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

