‘కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లర్లను బాంబులతో పేల్చివేశాయి’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎ�
RS Praveen Kumar | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరో�
బనకచర్ల మీద తామేమీ తీర్పు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలను పిలవలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా. లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు.
పసుపు రైతుల కోసం జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (ఎన్సీఈఎల్), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్(ఎన్సీవోఎల్)ను నిజామాబాద్‌లో స్థాపించాలని కేం ద్రం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించ
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య ఉన్న లవ్ ఏంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థమ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్‌రావు నియామకమయ్యారు. రాంచందర్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.
తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దఎత్తున అవినీతి పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ధ్వజమెత్తారు.
BJP State President | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్యక్షుడు కొలువుదీరనున్నాడు. ఈ క్రమంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉన్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్�
కాంగ్రెస్‌ది గందరగోళ పాలన అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ‘ఎక్స్'లో ఎద్దేవా చేశారు. ఖజానాను ఖాళీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. తమ పాలన వైఫల్యాలను ఎన్నో రోజులు దాచలేరని విమర్శించారు.