ప్రజాపాలన ప్రగతిలో ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు శాయశక్తులా కృషిచేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లాల్లో శనివారం ఘనంగా జరిగాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమైన ఓటర్ల గణన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పూర్తయింది. భద్రాద్రిలో మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లకు గాను 8,63,314 ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల�
Madhira | మధిర–వైరా మార్గంలో పీవీఆర్ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు హత్యకు గురై ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు వివిధ కోణాల్లో దర�
చలివాగు ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి వద్ద పరకాల జాతీయ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణార�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ట్రాఫిక్ అవాంతరాల నుంచి ఉపశమనం కలిగించడం కోసం, దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణ అవకాశం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి తరచుగా రక్తసిక్తమవుత�
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపుదల, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల భద్రత, డిజిటల్�
‘ముందు నా భర్తను చంపెయ్.. ఆ తర్వాతే నాకు కనిపించు. ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించు’ అంటూ తన ప్రియుడికి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పంపించిన భార్య ఉదంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి�
Ponguleti Srinivasa Reddy | ఖమ్మం జిల్లా ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎదుట స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాలనీ ఏర్పడి దాదాపు 18 ఏళ్లు గడిచినా కనీస మౌలిక వసతులు కల్పిం
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల నుంచి అధికారిక అవగాహన కార్యక్రమాల వరకు ఎన