కారేపల్లి మండలంలో గల అన్ని గ్రామాలకు చెందిన సాగు భూములకు గోదావరి జలాలు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాం�
Khammam Victim | ఉన్న చిన్న ఇల్లును కూడా ఇప్పుడొచ్చి తీసేయమంటున్నారు.. ఎవడొస్తడో చూస్తా.. అసలు ఎందుకు తీసేయాలని ఈ ఇల్లులని శ్రీనివాసనగర్‌లో ఇల్లు కోల్పోయిన ఓ బాధితుడు ప్రశ్నించాడు.
ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో నివసిస్తు న్న 683 మంది పట్టాదారులపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ఖమ్మం మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
‘45 ఏండ్ల క్రితం జీవో 58 ప్రకారం ప్రభుత్వమిచ్చిన జాగలోనే ఇండ్లు కట్టుకొని బతుకీడుస్తున్నం. రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పుడు ఇండ్లు కూల్చేస్తే మేం ఎక్కడికి పోవాలి? ఎలా బతుకాలి?’ అని ఖమ్మంలోని శ్రీనివాసనగర్ న�
Puvvada Ajay | ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు, విద్యుత్ కష్టాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Paleru Farmer | పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు.. వరుస కరెంట్ కోతల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
Khammam | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి ఎనిమిదో తరగతి విద్యార్థి మరణించాడు. అయితే గుండెపోటుతో మరణించారని అనుమానిస్తున్నారు.
Pension | అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల సంబరాల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడ
Puvvada Ajay Kumar | అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివా�