ఖమ్మం జిల్లా సత్తుపల్లి మంండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెంలో ఏండ్ల తరబడి పోడు భూముల పంచాయితీ కొనసాగుతున్నది. ఇదే విషయమై ఆదివారం గిరిజనుల మధ్య ఘర్షణ తలెత్తింది.
సాగు నీరు లేక పొట్టకొచ్చిన వరి పంట ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతుల పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నని ఆగ్రహం వ్యక్తం చేశార
17వ లోక్సభకు తెలంగాణ నుంచి అత్యధికంగా హాజరైన వారిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావుకు టాప్లో ఉన్నారు. మొత్తం 273 రోజులకుగాను 241 రోజులు (శాతం 88.3) ఆయన సభకు హాజరై.. వివిధ సమస్యలపై 202 ప్రశ్నలు అడిగారు.
కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొద్దినెలల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆమె రాజ్యసభకు ఎన్ని�
ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ కడవెండి వేణుగోపాల్, అన్నం సేవా ఫౌండేషన్ మేనేజర్ కేశపట్నం శ్రీనివాసులు గురువారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా రెడ్డిపల్లిలోని పద్మశ్రీ వనజీవి రామయ్య స్వగృహానికి చే�
Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్థినిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది.
V Hanumantha Rao | ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన మీద పగ పట్టిండు, కక్ష పెంచుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద�
ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన రమేశ్ అనే రెండేండ్ల చిన్నారి విదుదాఘాతంతో మరణించాడు.
Road Accident | ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
ఖమ్మం పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన గురువారం ఖమ్మం నగరంలోని ఓ ప్ర�