Uke Abbaiah | భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అబ్బయ్య.. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. అబ్బయ్య మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1983లో బూర్గంపాడు నుంచి అబ్బయ్య ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 2009లో ఇల్లందు నుంచి విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి..
Bhatti Vikramarka | రేవంత్ ఫెయిల్.. భట్టే బెటర్! జార్ఖండ్లో ఫలించిన విక్రమార్క వ్యూహాలు
KTR | దేశంలో ప్రాంతీయ పార్టీల శకమే..మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలే దీనికి నిదర్శనం : కేటీఆర్
Panchayat Elections | స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే! మహారాష్ట్ర ఓటమి నేపథ్యంలో వెనకడుగు