గత ఏడాది నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ పోలీస�
ఖమ్మం పెద్దాసుపత్రిలో కార్మికులు మరోసారి సమ్మెకు దిగారు. కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడం, దీంతో వారు నెలల తరబడి విసిగి వేసారి సమ్మెకు దిగడం, ఆ తరువాత అధికారులు చర్చించి వేతనాలు ఇప్పిస్తామని హా�
సమయానికి వానల్లేక, పంటలకు సరిపడా యూరియా అందక భద్రాద్రి జిల్లాలో పంట పొలాలు నెర్రెలు వారుతున్నాయి. దీంతో కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. సాధారణంగా వానకాలం సీజన్ మాత్రమే అన్నదాతలకు కాస్త వెన్నుదన్నుగా ఉం�
honesty | ఆదివారం మధిర పట్టణం సిద్ధారెడ్డి బజార్ ప్రాంతంలో బాబురావు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో, నిర్మానుష్య ప్రదేశంలో ఒక బ్యాగు అతనికి కనిపించింది.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 15లోగా ఇంటి నిర్మాణాలను మొదలుపెట్టకపోతే ఆ ఇళ్లను రద్దు చేస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Current Shock విశ్వనాథపల్లికి చెందిన బొగ్గారపు సరస్వతి (53) ఇంటి రేకుల పందిరిలో కట్టిన జీ వైరు దండెంపై దుస్తులను ఆరవేసింది. అయితే ఆరవేసిన దుస్తులను తీస్తుండగా జీ వైరుకు విద్యుత్ ప్రసారమై సరస్వతి విద్యుద్ఘాతానికి
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు,అజ్ఞాత దళ నేత అమరుడు కామ్రేడ్ పూనెం లింగన్న ఆశయాలు సాధనకై పోరాడాలని సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎండి. రాసుద్దీన్, ఐఎఫ్టీయు జిల్లా అధ
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ ప
హైదరాబాద్ నాగోల్లో (Nagole) విషాదం చోటుచేసుకున్నది. షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో (Heart Attack) 25 ఏండ్ల యువకుడు మృతించెదాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు రాకేశ్ (25) నాగోల్
Khammam | ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం కారేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.
Khammam | ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.