KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గుంపు మేస్త్రీ నోట్లో నుంచి కంపు తప్ప ఏమీ రాదు అని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బ�
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉమ్మడి ఖమ్మం జిలాల్లో పరిపాలనా అధికారుల పోస్టులపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. రెండు జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ నెల ఆఖరికి ఉద్యోగ విరమణ చేయనున్నారు.
విద్యార్థులపై వివక్ష చూపిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇదే గతి పడుతుందని తేల్చిచెప్పారు.
పోలీసు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, ప్రతీ కేసులోనూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముఖ్యమని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని సబ�
కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాలో విద్యుత్ హై టెన్షన్ వైర్ల కారణంగా మరణించిన ముత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- మహబూబాద్ జాతీయ రహదారిపై కస్నా తండవాసులు ధర్నాకు దిగారు.
ఖమ్మం రూరల్ (Khammam) మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు హై టెన్షన్ కరెంటు తీగలు శాపంగా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నుంచి తమను విముక్తి కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున
ఖమ్మం అర్బన్‌లోని మట్టిగుట్టలు మాయమవుతున్నాయి. గుట్టలపై కన్నేసిన ఓ వ్యాపారి రూ.కోట్ల విలువైన మట్టిని కొల్లగొట్టాడు. మట్టి వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తాడు. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండడంతో �
‘మేం ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ)లోని వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లూ ‘జీరో’ దందా చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్న వ్యాపారులకు కొద్దిరోజులుగా ఆ అవకాశం లేకపోవడ�
అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగా రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ మరణించారు.