మధిర నియోజకవర్గంలోని ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మధిర యాదవ్ బజార్ నందు గల షాదీ ఖానాలో యశోద హాస్పిటల్ వారిచే ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల సంత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలను, అన్న ప్రసాద వితరణ చేశారు.
Black Magic | భద్రాద్రి కొత్తగూడెం (Badradri Kottagudem) జిల్లా ఆళ్లపల్లి (Allapally) మండలం మర్కోడు గ్రామం (Markodu Village) లోని ప్రాథమిక పాఠశాల (Primary School) లో శుక్రవారం క్షుద్ర పూజల (Black magic) కలకలం రేగింది.
Laxmi Narasimha Swamy | ప్రకృతి అందాల మధ్య ముదిగొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి కోర్కెలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Ramabai Ambedkar | తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ అని జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ అన్నారు.
KCR | మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ఓ వృద్ధుడు ఆకాంక్షించాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో తాతా మధు పర్యటన సందర్భంగా వృద్ధుడు తన ఆకాంక్షను వెల్లడించాడు.
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది