‘సృష్టకర్త ఒక బ్రహ్మ.. అతడిని సృష్టించినదొక అమ్మ..’ అంటూ సాహిత్యంలో అమ్మతనం గొప్పదనాన్ని విశ్లేషించారు అప్పుడెప్పుడో వచ్చిన ‘అమ్మ రాజీనామా’ చిత్రంలో దర్శకరత్న దాసరి నారాయణరావు.
కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ముక్కంటి పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పరమ పవిత్ర పర్వదినమే మహాశివరాత్రి. సృష్టి, స్థితి కారకుల్లో గొప్పవాడెవరో వాదులాడుకునే సమయంలో లయకారుడైన శివుడు ఆద్యంతాలు లేని తేజోలింగ రూపంలో ఉద్భవించి
దేశంలో అతిపెద్ద ఆన్లైన్ సూపర్ మార్కెట్‌గా పేర్గాంచిన బిగ్ బాస్కెట్ (టాటా ఎంటర్ప్రైజెస్) తన సేవలను విస్తృతపరుస్తూ ఖమ్మంలో మరో స్టోర్ ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
ఖమ్మం నగరపాలక సంస్థలో ఇప్పుడు పన్ను వసూలు మేళా జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన పన్ను వసూలు లక్ష్యాలను అధిగమించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రంగంలోకి దిగార�
ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.. హైదరాబాద్‌కు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో మంత్రి అజయ్‌కుమార్ నగరంలో అభివృద్ధిని పరుగులు ప�
రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు రాష్ట్ర కుటుంబ, వైద్య, సంక్షేమశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివార�
పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సెంటర్లో, వేంసూరు మండలం మర్లపాడులో ఆదివారం ఆయన చిన్నారులకు పల్స్‌పోలియో చు�