నిరుపేద ఇంటి పెద్దకు దెబ్బతిన్న కిడ్నీలుకిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పిన వైద్యుడుడయాలసిస్కు రూ.వేలల్లో ఖర్చుఇంటి బరువు, బాధ్యతలు నెత్తినేసుకున్న ఇల్లాలుముదిగొండ, నవంబర్ 17: ఆ దంపతులది నిరుపేద �
కార్యాలయాల్లో 17 అంశాలతో కూడిన ఇన్ఫర్మేషన్ ఉంచాలిరాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుగులోత్ శంకర్నాయక్కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 17: ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాయితీలు పొందుతున్న సంస�
షూటింగ్లో దేశానికి మెడల్ తేవడమే లక్ష్యం ఎవరు మీలో కోటీశ్వరుడు విజేత రాజారవీంద్ర ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు సుజాతనగర్, నవంబర్ 16 : కోటి రూపాయలు గెలిచినా నా పోరాటం ఆగదని తెలంగాణ ముద్దుబిడ్డ,
అడవుల సంరక్షణ అందరి బాధ్యత గిరిజనుల హక్కులను కాపాడాలి ఖమ్మం కల్టెకర్ వీపీ గౌతమ్ తప్పుడు నివేదికలు పంపిస్తున్న అటవీశాఖ అధికారులపై ఆగ్రహం ఆశ్రమ పాఠశాల సందర్శన ఏన్కూరు, నవంబర్ 16 : పోడు భూములను సాగు చేసుక
సిరులు కురిపిస్తున్న పంజర చేపల పెంపకం 80 శాతం సబ్సిడీతో యూనిట్ల ఏర్పాటు మత్స్య సహకార సంఘాలకు రుణాలు ఒక్కో కేజ్లో 4 టన్నుల చేపల ఉత్పత్తి పది మంది సభ్యులున్న సంఘంతో ఒక యూనిట్ పాలేరు రిజర్వాయర్లో 9 యూనిట్ల
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ ఎన్నికల అధికారిగా కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ అమల్లోకి ఎన్నికల కోడ్ తొలిరోజు నామినేషన్లు నిల్ ఖమ్మం స్�
ఖమ్మం ఏఎంసీకి పోటెత్తనున్న ఎర్రబంగారంకొద్ది రోజుల్లో యార్డుకు చేరే అవకాశంముందస్తు చర్యలతోనే సాఫీగా క్రయవిక్రయాలుఖమ్మం వ్యవసాయం, నవంబర్ 15 : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి రైతులు రికార్డు స్థాయిలో మిర్�
తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి అజయ్రోటరీనగర్ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యంరఘునాథపాలెం, నవంబర్ 15: పాఠశాలలకు విద్యార్థులను బస్సుల్లో రవాణా చేయడం కేవలం ప్రైవేటు విద్యాసంస్థల్లో�
ప్రశ్న ఎంతటి క్లిష్టమైనా ఆన్సర్ అతడి సొంతంకోటి’ గెలుచుకున్న భద్రాద్రి జిల్లా వాసి రాజారవీంద్ర‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ విజేత సబ్ ఇన్స్పెక్టర్కొత్తగూడెం, నవంబర్ 15: ప్రశ్నలు ఎంతటి క్లిష్టమైనవైనా సమా
రికార్డుల భద్రత, సమయం ఆదా వంటివి ప్రయోజనాలు: ఖమ్మం కలెక్టర్మామిళ్లగూడెం, నవంబర్ 15: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ జిల�
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వర్తింపు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 భద్రాద్రి జిల్లాలో 2,047 మంది అర్హులు ఐదు నెలలకు రూ.61.41 లక్షలు విడుదల ఈ ఏడాది నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకూ.. అశ్వారావుపేట, నవంబర్ 14 : చిన్నారు
అక్రమ దత్తత అనర్థాలకు మూలంఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తుల ఆహ్వానంసీరియల్ నంబర్, సీనియారిటీ ప్రకారం పిల్లల దత్తతచట్టబద్ధతతో ప్రక్రియకు పెరుగుతున్న ఆదరణ ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 14:బోసి నవ్వులు ఇంట్ల�