బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక వివక్షలు,
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్‌బెడ్ రూమ�
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టే శ్రీరా మరక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోనె మాధవరెడ్డి 100 మంది తన అనుచరులతో కలిస�
వారికి తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆశలు కలుగలేదు. ఆశల మాట అట్లుంచండి, ఇటు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఆ విధమైన సాహసాలు, ఆశలు ఇక్కడ రేవంత్‌రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన �
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగనున్నదనే విషయమై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్‌గా మారడమే అందుకు కారణం. పదేండ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖలను సమూల�
దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి �
అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. నేరుగా ఉద్యమకారుడికి ఫోన్ చేసి పరామర్శించడంతోపాటు హైదరాబాద్‌కు రప్పించి తన సొంత ఖర్
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం కలకలం రేపింది.
గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సా�
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీన