MLC Shambipur Raju | పుట్టిన రోజున కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ..!
MLC Shambipur Raju : ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు (MLC Shambipur Raju) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా గులాబీ బాస్ నుంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
MLC Shambipur Raju : ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు (MLC Shambipur Raju) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవల్లిలోని నివాసంలో గులాబీ బాస్ నుంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తనను కలిసిన రాజుకు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (K. P. Vivekanand Goud) గౌడ్ ఉన్నారు.
నా జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, పెద్దలు కేసీఆర్ సార్ గారిని ఎర్రవెల్లి నివాసంలో కలిసి, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. pic.twitter.com/OTzrmx12JM
— Shambipur Raju MLC (@RajuShambipur) January 4, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- K. P. Vivekanand Goud
- KCR
- mlc
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

