ఉత్తర తెలంగాణలో రైతులు నాట్లు వేసుకోవడానికి సాగునీరు ఇవ్వాలని, కన్నెపల్లి పంపుహౌస్‌ను ఆన్‌చేసి.. నీరు ఎత్తిపోయాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
మనసున్న మహారాజు కేసీఆర్ అని, ఉద్యమకారుడికి ఏ మాత్రం కష్టం వచ్చినా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని అండగా ఉండాలని తనకు సూచించారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. కేసీఆర్, హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యల్లో ఆవగింజంతైనా నిజాలు లేవని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాద
MLA Jagadish Reddy | మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకుండా కేసీఆర్ ముందునూపులోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఒక పిల్లర్ ను భూతద్దంలో చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్లు కా�
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బ�
Siddipeta | సాగునీటి కోసం రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు
తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలతో పాటు, ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవి త, మాజీ ఎమ్మెల్యే బానోత
తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుగా, ఉద్యమకారు�
రేవంత్ పాలనను గాలికొదిలి బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఆయన కుటుంబంపై విమర్శలతోనే కాలం గడుపుతున్నాడు తప్ప, ప్రజలను, అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ �