భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమంది వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వారి వారి శాఖల్లో కొందరు తమదైన నైపుణ్యం ప్రదర్శించారు. కానీ, దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు, యువ�
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' ... అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా (జులై 22) వారి కృషి
తెలంగాణవాది, సీనియర్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డితో తనకున్న ఉద్యమ బంధాన్ని స్మరించుకున్నారు.
సాయుధపోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన ఇచ్చిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ నినాదం నేటికీ స్ఫూర్తి నిస్తుందన్నారు.
సింగరేణి కార్మికులకు ఎనలేని సౌకర్యాలు, హక్కులు కల్పించి వారి గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కార్మికుల �
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు దాదాపు ఐదు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా అనంద్‌తో పాటు పలువు�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కృషి వల్ల పచ్చదనంతో పల్లెలు మురుస్తున్నాయి. పర్యావరణం మెరుగుపడుతుంది. సకాలంలో వర్షాలు కురిసి పల్లెలు ప్రగతి పథం వైపు పయనిస్తున్నాయి. ప
తనకు పునర్జన్మ ప్రసాదించావంటూ కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్ కాళ్లపై పడి మొక్కారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటుచేసి�
ఈ మధ్య యశోద దవాఖానలో పరీక్షలు చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను పలకరించడానికి పోయిన. అక్కడ మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి,
కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్‌తోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా గణనీయమైన అభివృద్ధి సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పదేళ్లలో ఖమ్మానికి కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్న ఓ సన్నాసి.. ‘2014కు ముందు ఖమ్మ�
కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా �
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై అక్కసుతో రైతులను ఆగం చేయవద్దని, కక్షసాధింపు చర్యలు మానుకొని నాట్లు వేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని మాజీఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ నుంచ�