మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ పటేల్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
- జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
నిజాంసాగర్, జనవరి 4: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ పటేల్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉన్నందునే, సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఏ మేరకు ఓటు శాతం వచ్చిందో తెలిసిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే బాగుపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బన్సీ పటేల్, నాయకులు కృష్ణపటెల్, నర్సింహాలు గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

