ఎవరు ఔనన్నా, కాదన్నా కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని. ఇది తిరుగులేని సత్యం. కేసీఆర్ మీది కోపం కాళేశ్వరం మీద చూపుతానంటే బొక్కబోర్లా పడక తప్పదు. ఆ సంగతి సీఎం రేవంత్‌కు అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది.
Harish Rao | కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలన
Daily Labourers | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు రూ.13,600 జీతం చెల్లించేవారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెలకు రూ.10,400 మాత్రమే చెల్లిస్తున్నారని ఆశ్రమ వసతి గృహాల రోజువారి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మా�
మోసగాళ్లను ఓడించి.. మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం లైన్‌గూడ గ్రామపంచాయ�
బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలుచుకుని పార్టీ అధినేత కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపున�
Harish Rao | హైదరాబాద్ నగరానికి నలు దిక్కులా నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి భవనాలను ఆరు నెలలోపు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరు నెలలోపు ఆస్పత్రులు �
బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్‌ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
పక్షి ఎప్పుడూ తుపానులకు భయపడదు. ఎందుకంటే.. అది ఎగిరే రెక్కలను నమ్ముకుంటుంది, విరిగే కొమ్మలను కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతే. 50 ఏండ్ల రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో ఏదో ఒకచోట 40 ఏండ్ల నిరంతర
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు మగ్గిపోతున్న తీరును, కేసీఆర్ పాలనను కోరుకుంటున్న విధానాన్ని తెలుపుతూ సినీనటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారని, కానీ రేవంత్‌రెడ్డి 22 నెలల కాలంలోనే 22 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్లారని బీఆర్�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.