భూదాన్ బాధితులకు అండగా పువ్వాడ ఫౌండేషన్
నిలువ నీడ కోల్పోయి ఇంటి సామాన్లను కాపాడుకుంటూ ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ నిర్వాసితులకు ‘పువ్వాడ ఫౌండేషన్' అందిస్తున్న సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
- నిత్యం అన్నదానం, వైద్యశిబిరాల నిర్వహణ
ఖమ్మం సిటీ, మార్చి 6 : నిలువ నీడ కోల్పోయి ఇంటి సామాన్లను కాపాడుకుంటూ ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ నిర్వాసితులకు ‘పువ్వాడ ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండుపూటల భోజన సౌకర్యం కల్పించారు. అంతేకాక ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు.
అన్నదాన కార్యక్రమంలో మమత సంస్థల డైరెక్టర్ పువ్వాడ నరేన్రాజ్, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, షకీనా, ఆరెంపుల వీరభద్రం, వీరేందర్‌గౌడ్, వెంకట్, ఉస్మాన్, తోడేటి లింగరాజు, తీగల సతీష్‌గౌడ్, తిరుమల్, రాంబాబు, కొంపెల్లి నాగరాజు, మిర్యాల రమేశ్, కోలేరు బుజ్జి, నరేశ్, అఫ్రోజ్, సత్తి గోపాలరావు, భరత్‌చంద్ర, దయాకర్, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

