నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. గ్యారెంటీ పథకాలకు అరకొర కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రాజెక్టుల నీటిని రైతులకోసం సద్వినియోగం చేసింది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లిచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై �
రాష్ట్ర ప్రగతికి హైదరాబాద్ మహానగరం గుండెలాంటింది. కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, మెట్రోలతో పాటు ఐకానిక్ కట్టడాలు, అభివృద్ధి, సంక్షేమంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింద�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలో�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మాక మార్పులు తీసుకొచ్చింది. పేదలందరికీ విద్య అందించాలన్న సదుద్ధేశంతో ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇందులోని
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందించింది.
ఫంక్షన్లు.. ప్రారంభోత్సవాలు.. ఏ శుభ కార్యంలోనైనా అలంకరణకు ‘జెర్బరా’ పూలు ఉండాల్సిందే. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, పూణే ప్రాంతాల్లోనే సాగైన ఈ పూలు ప్రస్తుతం తెలంగాణలోనూ సాగవుతున్నాయి.
Irrigation water | యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్క
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46పై స్టేను తక్షణమే ఎత్తివేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనకు దిగారు.
గత కేసీఆర్ సర్కారు రెండేళ్ల క్రితం (2022) పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్‌మియా వాగులపై టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో 23 ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది.
ఇసుక ధర డబుల్ అయ్యింది. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. గడిచిన నెల రోజులుగా పెరుగుతూ.. పెరుగుతూ ఇప్పుడు డబుల్‌ను మించింది. కొన్ని చోట్ల డబుల్ ఉంటే.. మరికొన్న చోట్ల డబుల్‌ను మించి పోతున్నది. ఊహించని ఈ హటాత