Holi | కుభీర్లో ఘనంగా హోలీ సంబరాలు
Holi | మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
కుభీర్ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం హోలీ ( Holi ) సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నిగ్వ( Nigva ) , పార్డి కె, గోడపూర్ తదితర గ్రామాలలో యువకులు రైతులు, విద్యార్థులు ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. పార్టీ కే లో జరిగిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బందెల సత్యనారాయణ ( Bandela Satyanarayana ) మాట్లాడుతూ హిందూ పురాణ కథ ప్రకారం చెడుపై మంచి గెలిచిన దానికి సంకేతం హోలీ పండుగ అని అన్నారు. గోడపూర్లో సర్పంచ్ దత్త హరి పటేల్, నాయకులు, గ్రామాల ప్రజలు, యువకులు హోలీ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

