TSNAB | సిబ్బంది కొరత.. మౌలిక వసతుల కరువు.. టీఎస్నాబ్ను పట్టించుకోని ప్రభుత్వం
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్‌నాబ్(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో)నేడు సిబ్బంది కొరతతో పాటు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.
- కార్యాలయాలు.. వాహనాలు లేక ఇబ్బందులు
TSNAB | సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్‌నాబ్(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో)నేడు సిబ్బంది కొరతతో పాటు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. డ్రగ్స్ దందాను ఉక్కుపాదంతో అణచివేస్తామంటూ ప్రభుత్వం ఒక వైపు చెబుతున్నా..అందుకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్‌లో నాలుగు నార్కొటిక్ పోలీస్స్టేషన్లు, 7 రీజినల్ నార్కొటిక్ కంట్రోల్ సెల్స్, ఎన్ఫోర్స్మెంట్ను ఏర్పాటు చేయడం, హెడ్ ఆఫీస్ నుంచి ఇన్వెస్టిగేషన్, మానిటరింగ్, లీగల్, డాక్యుమెంటేషన్, అవేర్నెస్, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్, టెక్నికల్, స్టేట్ టాస్క్‌ఫోర్స్, డేటా అనాలసిస్, సోషల్ మీడియా, డార్క్‌నెట్, ఫైనాన్షియల్ అనాలటిక్స్, అఫెండర్స్ మానిటరింగ్, కంట్రోల్ రూమ్ తదితర విభాగాలతో పాటు అందుకు తగ్గట్టు సిబ్బందిని నియమించాలి. కానీ టీఎస్నాబ్కు పూరిస్థాయిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి వాహనాలు, కూర్చునేందుకు కార్యాలయాలు కూడా లేవంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

