Teacher Elops With Girl | ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికతో టీచర్ సన్నిహితం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి పారిపోయాడు. అయితే పెళ్లై, పిల్లున్న ఆ టీచర్‌ను నెలన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.
Sunil Kumar | లొంగిపోయిన నక్సల్స్‌కు సన్మానం చేయడంతోపాటు పునరావాసం ప్యాకేజీ ఇస్తామన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు. వారితో ఆయనకు సంబంధాలున్నాయా? అని ప్రశ్నించారు.
విశ్వ మహమ్మారిగా మారిన కరోనా సృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. 70 కోట్ల పైచిలుకు మంది వైరస్ బారిన పడితే అందులో ఏడు లక్షల మంది కన్నా ఎక్కువే ప్రాణాలు విడిచారు. సకల వ్యవస్థలు స్తంభించిపోయాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు తీరుతో విసిగిపోయిన ఓ చిన్న స్థాయి కాంట్రాక్టర్ దీనస్థితిలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్‌కు లేఖ రాశారు. అప్పు చేసి చేపట్టిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, తన
HMPV | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో, గుజరాత్ (Gujarath) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో హెచ్ఎంపీవీ (Human Meta Pneumo Virus) కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
HMPV | కరోనా వైరస్ (Corona Virus) కు పుట్టినిల్లు అయిన చైనాలో పుట్టిన మరో వైరస్ హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (Human Meta Pneumo Virus) భారత్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital) ల
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు 60 శాతానికి పెరిగాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇప్పటికే ముడా కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుండగా, తాజాగా రూ.16.85 కోట్ల అంబేద్కర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ను లోకాయుక్త బయటపెట్టింది. విజయపుర జిల్లాలో ఉన్న ఈ సొసైటీ ద్�
ప్రజలపై మరో అదనపు బాదుడుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్ చార్జీలు పెంచిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా మెట్రో రైల్ టికెట్ ధరల పెంపునకు రెడీ అవుతున
కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాటలు ముదిరాయి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్ర�
భూవివాదంలో ఫిర్యా దు చేయడానికి వచ్చిన మహిళపై కర్ణాటకలో ఓ డీఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. డీఎస్పీ కార్యాలయంలోనే జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి విడుదల కొనసాగుతుండడంతో ఇన్ ఫ్లో ఆనకట్టకు చేరుతున్నది.