కతీల్: కర్నాటకలోని దుర్గాదేవి భక్తులు అగ్ని ఖేళి ఆడారు. వందల ఏండ్ల సంస్కృతిలో భాగంగా కతీల్ పట్టణంలోని దేవీ భక్తులు అగ్ని ఖేళి ఆడడం ఆచారం. రెండు వర్గాలుగా మారిన భక్తులు.. ఒకరిపై ఒకరు నిప్ప�
Rains | గత కొన్ని రోజులుగా భాణుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వరల్డ్ వైడ్‌గా రిలీజైన కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) చిత్రం సూపర్ హిట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. కాగా సినిమా స్క్రీన�
అది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర గురువారం మధ్యాహ్నం గద్వాలకు చేరుకొన్నది.. ఆ పార్టీ శ్రేణులు అక్కడ బహిరంగసభ ఏర్పాటు చ�
రాష్ట్రంలో కొన్ని రోజులుగా పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న బీజేపీ నేతలు.. దేశంలోనే మెడికల్ సీట్ల స్కామ్‌కు కర్ణాటక కేరాఫ్‌గా ఉన్న సంగతి మర్చిపోతున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే వుంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప
తెగువకు, తెలివికే కాదు నడవాల్సిన తొవ్వను వెతుక్కోవడంలో కూడా తెలంగాణ యువతది ప్రగతిశీల దృక్పథమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తన ప్రాంతాన్నే కాదు, ఈ దేశాన్ని నూతన దారుల్లో నడిపించే ప్రయత్నం చేసిన నాయకత్వాల �
బెంగళూరు : కర్నాటకలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఊపిరాడక ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపి�
ఓ వర్గాన్ని ఉద్దేశించి, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెద్ద వివాదానికి దారి తీసింది. హుబ్లీ ధార్వాడ్‌లోని ఓ వ్యక్తి ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వర్గీయులు తీవ్ర
తెలంగాణ రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో సరిహద్దుల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సచ్ఛీలుడిగా నిరూపించుకొని, మళ్లీ మంత్రినవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ సంత�
కర్ణాటకలో ‘రౌడీ సర్కారు’ ఉందని రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్‌సీఏ) అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు. తాము చూసిన అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ప్రస్తుత బీజేపీ సర్కారే అత్యంత అవినీతిమయమైనదని