Pamela Satpathi | స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpathi )అన్నారు.
యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సమాచారంతో గురువారం నాడు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
‘సదరం సర్టిఫికెట్కు రూ.30 వేలు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రెండు రోజులుగా కలకలం రేపుతున్నది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, �
కరీంనగర్లోని మంకమ్మతోటలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీనిని ప్రముఖ గాయని మధుప్రియ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూర్�
Karimnagar Crime | తండ్రికి కేర్ టేకర్గా ఉంటాడని ఓ కుటుంబం నియమించుకున్న వ్యక్తి.. ఇంట్లో ఎవరూ లేని టైంలో బంగారం, నగదు దోచుకెళ్లి పోలీసులకు చిక్కిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది.
JEE Mains 2025 Results | తిమ్మాపూర్, ఫిబ్రవరి 12 : దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు (IITs), ఎన్ఐటీల (NITs) లో ప్రవేశాల కోసం ఏన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మంగవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్�
Fertilizers | సైదాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయరా?.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్న రైతులు (Farmers) ఇప్పడుపంటలకు నీళ్లు సరిగా రాక, కరెంటు సరిగా లేక, రైతు బంధు రాక, రుణమాఫీ కాక, అప్పులు పుట్టక, ఎ�
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది. నామినేషన్ల ఘట్టం సోమవారమే ముగియగా, ఈసారి అధిక సంఖ్యలో దాఖలు కావడం బరిలో నిలిచే అభ�
Karimnagar | రీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి(Mannempally) గ్రామంలో హనుమాన్ మాలధారణలో ప్రజలను మోసం చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఓ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేశారు.
Karimnagar | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు(BCs) ఇచ్చిన 42% వాటా అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
Insurance money | పురుషుల పొదుపు సమితి పరిధిలోని వెన్కేపల్లి శ్రీ శివ రామకృష్ణ పురుషుల పొదుపు సంఘం సభ్యుడు ఎగుర్ల సంపత్ ఇటీవల మృతి చెందాడు. కాగా, అతడి భార్య రేణుకకు బీమా నగదును(Insurance money) పొదుపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం అ