Wine shops | గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురువారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా ఉన్న వైన్స్ లను(Wine shops) ఎక్సైజ్ పోలీసులు సాయంత్రం నాలుగు గంటలకే క్లోజ్ చేశారు.
CM Revanth Reddy | ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ని ప్రకటించిన సీఎం రేవంత్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచార సభలో దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�
పెద్దల సభ ఎన్నికల ప్రక్రియ కట్టుతప్పుతున్నది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభధ్రుల అభ్యర్థులు రెండు నెలలుగా విస్తృతంగా చేసిన ప్రచారం, రూటు మారింది.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి అధికారులు పట్టింపులేమి తోడవడంతో యూరియా (Urea) కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొరగా వ
CMRF | శస్త్ర చికిత్స చేసుకుని సీఎంఆర్ఎఫ్(CMRF cheque) కోసం దరఖాస్తు చేసుకున్న ఆ లబ్ధిదారిడికి నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్న చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపేరున ఇది వరకే వేరొకరు నగ�
Urea shortage | మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు రావడంతో రైతుల మధ్య గొడవ జరిగింది. లోడు వచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు దొరకక పోవడంతో రైతులు ఆందోళన
Karimnagar | ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలనే డిమాండ్‌తో ''అర్టిజన్ కన్వర్షన్ జేఏసీ'' ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాగునీటి కొరత తీవ్రమవుతున్నది. వేసవికి ముందే చేను, చెలక తడారిపోతున్నది. ఇప్పటికే కరీంనగర్ రూరల్, గంగాధర, తిమ్మాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతుండగా, తాజాగా శ్రీరా
Congress | కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. ఇచ్చిన హామీలు అటకెక్కించి, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
Karimnagar | తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ(Inter-district thief) మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సిక్కిం రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆయన.. మంగళవారం సికిం రాష్ట్ర క్యాబినెట్ సెక్రటరీ విజయ్భూషణ్ పాఠక్‌తో భేటీ అయ�
Urea shortage | తిమ్మాపూర్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
Singareni | హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్.. స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్‌కు ద్వితీయ బహుమతి లభించింది.