కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ‘నమస్తే తెలంగాణ’ రెండు రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహించనున్నది. ఈ నెల 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. 9న సాయంత్రం ఏడు గంటలతో ముగియనున్నది.
ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కలిసి నడుద్దామనుకున్న ఆ ప్రేమికులు ఏడడుగులు వేయకుండానే అనంత లోకాలకు చేరారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరనే అనుమానంతో ఒకే గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీ�
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ మామిడికుంట చెరువు మత్తడి నాలా (Nala Encroachment) క్రమక్రమంగా కబ్జాకు గురవుతోంది. గతంలో చెరువులోకి ఎంత వరద వస్తే అంతే వరద బయటకు వెళ్లగా, నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారి
MLC Elections | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. తాజాగా వచ్చిన తొమ్మిదో రౌండ్ ఫలితాల్లో అంజిరెడ్డ
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి చిరంజీవి(30) అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండి రాజేశ్ తెలిపారు. మార్చి 1న సాయంత్రం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ బావి �
Science Fair | విద్యార్థులు మేధస్సుకు పదను పెట్టి అద్భుతమైన ప్రదర్శనలు చేశారని, భవిష్యత్లో భావి శాస్త్రజ్ఞులుగా చిన్నారులు ఎదుగాలని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు.
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు.