Ramulagutta | వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న బ్రహోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన రథోత్సవం అత్యంత రమణీయంగా సాగింది.
Mathuranagar | గంగాధర మండలం మధురానగర్ సురభి పాఠశాల 2012-13 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించార�
Pochamma Bonalu | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 13: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎల్లమ్మ తల్లి పట్నాల సందర్భంగా ఆదివారం పోచ
Gattubhutkur | గంగాధర మండలం గట్టుభూత్కూర్ లో సీతారామచంద్రస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీతారామ సమేత లక్ష్మణుడు, స్వామి విగ్రహాలను ప్రత్యేక పూజలు చేశారు.
Anganwadi | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 13 : అధికారంలోకి వచ్చే దాకా ఓటి, వచ్చినంక మరోటి అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఆచరణ�
Insurance cheque |కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 13. మండలంలోని గంగారం గ్రామ పరిదిలోని ఊషన్నపల్లెకు చెందిన పెండ్లి సంపత్ గత సంవత్సరం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా మృతుని భార్య అనసూర్యకు రూ. లక్ష ప్రమాద బీమా చెక్కును ఎమ్�
Rekonda | చిగురుమామిడి, ఏప్రిల్ 13: మండలంలోని రేకొండ గ్రామంలో వందలాది ఎకరాలు ప్రజల కోసం భూదానం చేసిన వెలిమల మదన్మోహన్ రావు (74) అనారోగ్యంతో హైదరాబాదులోని తమ సోదరి ఇంటి వద్ద మృతి చెందాడు.
Dasari Yuva Pratibha Award | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మాసం సతీష్ రెడ్డి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. సినిమా రంగంలో ఆయా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా దాసరి ఫిల్మ్ అవార�
MISSING | కథలాపూర్, ఏప్రిల్ 12 : కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామానికి చెందిన యాగండ్ల దేవేంద్ర (50) మహిళ అదృశ్యం కాగా కేసు నమోదు చేసినట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.
PEDDAPALLY | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో మహమ్మాయిదేవి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిసాయి, చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
PEDDAPALLY MLA | ఓదెల, ఏప్రిల్ 12: చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని రూపునారాయణపేట గ్రామంలోని శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో శివ పంచాయతన నవగ్రహ, ఆలయ 9వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు.
purchasing centers | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 12: ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు.
BRS | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్12: రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగల ఏకానందం కోరారు. మండలంలోని పర్లపల్లి లో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు.