కరీంనగర్ రూరల్. మే 25 : కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలో హమాలీ లకు డ్రెస్లు పంపిణీ చేశారు. అదివారం నగునూరులో కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న హమాలీలకు సొసైటీ డైరెక్టర్ సాయిల మహేందర్ హమాలీలకు డ్రెస్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొనారు.
ఇవి కూడా చదవండి..
Vastu Shastra | ఇంటికి బాల్కనీలు ఎన్ని ఉండాలి? ఇంటి చుట్టూ కూడా ఉండొచ్చా?
Fashion | దుస్తులు నుంచి యాక్సెసరీల వరకు.. సందడి చేస్తున్న వాటర్మెలన్ ఫ్యాషన్
Alia Bhatt | ఏంటి అలియా భట్ మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందా.. వీడియో వైరల్