ఆయిల్ పామ్ సాగుతో ఆధిక ఆదాయం పొందవచ్చునని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మొదటి 3ఏళ్లు అంతర్ పంటల సాగుతో ఆదాయం పొందవచ్చని, నాల్గవ సంవత్సరం నుంచి 30 ఏళ్ల దాకా ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయం వ
కౌలుకు ఇచ్చిన భూమిని తన పేరిట మార్పించుకుని దర్జాగా పట్టా చేయించుకున్న వ్యక్తికే అధికారులు మద్దతునిస్తున్నారని ఆరోపిస్తూ, కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి పరిసరాల్లో పురుగుల మందు డబ్బాలతో బాధితులు ఆ
కరీంనగర్ కృష్ణ నగర్ లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతీరోజు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నామని దేవాలయం ప్రధాన అర్చకులు తాటిచెర్ల హరికిషన్ శర్మ అన్నారు.
గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా డబుల్ రోడ్, లోలేవల్ కల్వర్టు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కి బీఆర్ఎస్ యువజన విభ�
: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఏఎంసీ చైర్మన్ వినుపల ప్రకాష్ రావు అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆ�
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు జడ్జిలను బదిలీ (Judges Tranfer) చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ ఊట్ల దేవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. లయన్స్ క్లబ్ కరీంనగర్, గోల్డెన్ శాతవాహన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స�
రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సందర్భంలో దళారి వ్యవస్థను నిర్మూలించేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్ మాదిరెడ్ఢి నర్సింహరెడ్డి అన్నా
పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట మాజీ సర్పంచ్ తీగల సదయ్య తండ్రి తీగల లక్ష్మీరాజం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి ప్ర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలా�
కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సెంటర్ నిర్వాహకులకు సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ�
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పెద్దపల్లి డీఎంవో పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా డీఎం�
నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని, శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవానిక
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయుల గుండెల్లో వందేమాతర గేయం ఉద్యమ స్ఫూర్తిని నింపిందని మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో దమ్మని రాము, �