గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
కరీంనగర్ నరగపాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఇంటి నంబర్ల కేటాయింపులో సరికొత్త దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆన్లైన్లో స్వీయ మదింపును తమకు అనుకూలంగా మార్చుకొని, ఇంటి నంబర్ల కోసం రూ.లక్షల్లోనే ముడు
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా శశిధర్ శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శశిధర్ శర్మ సైదాపూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేస�
కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీ
రూ. కోట్లకు పడగెత్తిన మెడిసిన్ దందాలో ఆధిపత్య పోరు సాగుతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా మూడు వర్గాలుగా విడిపోయి, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్టు ప్రచారం జరుగుతున
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్ లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని బీజేపీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెరుక శ్రావణ్ అన్నారు. తన తండ్రి బీజేపీ నాయకుడు పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం సోమవార�
కరీంనగర్ జిల్లా విద్యా శాఖ అవినీతికి కేరాఫ్గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జిల్లా విద్యాధికారిగా పనిచేసిన జనార్దన్రావు.. చాలా విషయాల్లో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న�
కరీంనగర్లో నకిలీ మందుల విక్రయాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా వేణు మెడికల్ ఏజెన్సీ మేనేజింగ్ పాట్నర్ ఆర్ వేణుగోపాల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఅర్ఎస్ ప్రభత్వ హయాంలో అప్పటి పాలక వర్గం రూ.12 లక్షల వ్యయంతో రైతు, ధాన్యం బస్తాలతో కూడిన ఎడ్ల బండి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
స్వగ్రామంపై మమకారం తో మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రూ.లక్ష విలువ గల శవపెటిక (ఫీజర్ బాక్స్)ను తన తల్లి చెన్నమనేని పద్మావతి, వదిన చెన్నమనేని రమాదేవి జ్ఞాపకర్థం అందజేశారు.
బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మిఠ
మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, కూరగాయలు తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కలెక్టర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ �
రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయవనరైన గ్రానైట్ పరిశ్రమ యజమానులు రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా రూపొందించిన జీ.వో. నెం 14, 16లను వెంటనే ఉపసంహరించుకోవాలని నగర వీధుల్లో కదం తొక్కారు. పరిశ్రమ