ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగ
పేదలమైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ దంపతులు ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. భర్త కొద్దిగా పెట్రోల్ తాగడంతో వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లిలో నిర్మించిన ఎల్లమ్మ గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదుపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం విచారణ చేప
ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
మద్దికుంట గ్రామానికి చెందిన కుక్కల సురేష్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులు తల్లి రమ, భార్య ప్రియాంకను సురేష్ నేత్రాలను దానం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహ స్వామి ఆలయంలో భగవంతునికి ఆలంకరించే పూలమాలల అల్లికలో మెళకువలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి హాజరైన ట్రైనర్లు ఉష, నత్నమాల, విజయ్, సుధ�
నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఏటా వర్షాకాలం ఆరంభంలో చేపడుతున్న వనమహోత్సవ (హరితహారం) కార్యక్రమం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతుందనే అభిప�
చిగురుమామిడి సెర్ప్ ఏపీఎం గా మండల రజిత శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ డీఆర్డీవో పీడీ శ్రీధర్ కు జాయినింగ్ నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఈనెల 8న నిర్వహించనున్న బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లపై కరీంనగర్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చిగురుమామిడి మండలం నుండి బీఆ�
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా అని, ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవ మాటలకు చేతలకు పొంతన లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట