ప్రేమించి మోసం చేసి, మరో యువతిని వివాహం చేసుకున్నాడని ప్రియుడి ఇంటిముందు మూడు రోజులుగా ప్రియురాలు చేస్తున్న నిరసన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం గ్రామాల వారీగా కొత్తగా రేషన్‌షాపులను ఏర్పాటు చేసిందని జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల బాట పట్టాయి.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో సీపీఐ నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు.
మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన ఇరిగేషన్ శాఖ సీనియర్ అసిస్టెంట్ తాళ్లపల్లి రమేశ్‌ను మంగళవారం టీఎన్జీవోస
నగరంలో నిర్మిస్తున్న రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ �
తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని, కోట్లాది నిధులతో అనేక వసతులు కల్పిస్తున్నదని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.