MLC Election Campaign | లింగంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Childrens Park | జిల్లాలోని దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
Heart attack | కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీనిధి (14) అనే విద్యార్థిని గురువారం గుండెపోటుతో మృతి చెందింది.
Road Accident | బాన్సువాడ మండలం హన్మాజిపేజీ - పైడిమల్ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన గైని సాయిలు (28) మృతి చెందాడు.
Mahesh Kumar Goud | ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు.
KCR Bithday | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్
Electric shock | కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవయ్యపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(48) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Woman Suicide | తాడువాయి మండలం కాళోజివాడి గ్రామ వాసి సాయవ్వ (58) అనే మహిళ కడుపునొప్పి భరించలేక గ్రామ శివారు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపారు.
Kabaddi Teams | 34వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే కామారెడ్డి జిల్లా కబడ్డీ బాల, బాలికల జట్లను శుక్రవారం గాంధారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్�
తనకు రేషన్‌కార్డు రాకుండా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని కామారెడ్డి జిల్లా ని జాంసాగర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మల్లూర్కు చెందిన గ డ్డమీది సందీప్�