Koppula Eshwar | హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకుండా, రాసిచ్చిన స్క్రిప్ట్‌తో మాట్లాడారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రాహుల�
తెలంగాణ కోకిల గానం ఆగింది. కాళేశ్వరం పాట మూగబోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న చెట్టంత బిడ్డమీద కాల శివుని కరుణ మాయమైంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు రక్త బంధాలను దూరం చేస్తూ మన ఉద్యమ పేగుబంధాన్ని అకాలంగా, �
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పా�
సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూస
CM KCR | తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటసాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సర�
యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. అనతికాలంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. గత ఏడాది వరకు పంజాబ్‌తో పోటీపడి రెండో స్థానానికే పరిమితమైన తెలంగాణ..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్‌లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి చెందిన ఇంజినీర్ల బృందం కొనియాడింది. అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం గొప్ప విషయమని ప్రశంసించింది.
కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాలో ధాన్యపు రాశులు కురిపిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో పారుతున్న నీటిలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసుకుని పొం�
Minister Errabelli | మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) పేర్కొన్నారు.
సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది.. నాటి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన చిన్ననీటి వనరులకు పునర్జీవం పోసింది.. కాళేశ్వరం జలాలతో చెరువులు నిండుగా మారి, ఊరుకు జలకళను తీసుక
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు.
ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేల సూర్యాపేట (Suryapet) జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చ�
సాగు, తాగు నీటికి దశాబ్దాల పాటు తండ్లాడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వరాష్ట్రంలో అపరభగీరథుడు సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో జలకేతనం ఎగరేసింది. రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖ
Telangana Irrigation | మండు వేసవిలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు అందుతున్నాయి. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల ర