తెలంగాణ గడ్డపై మహోన్నత లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే కాళేశ్
పరిపాలన ప్రజల సంక్షేమం కోసం సాగాలి. అభివృద్ధి కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. అంతేతప్ప ఎవరి మీదో అక్కసుతో నకారాత్మక వికారాలు పోతే అంతిమంగా బెడిసికొడుతుంది. కేసీఆర్ వెంట తెలంగాణ నడిచింది. స్వరా�
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు ధ్వజమెత్తారు. పాలన చేతగాకే కేసీఆర్‌ను బద్న�
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. దేశంలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా లోపాలు తలెత్తడం సహజం. వాటిని సరిదిద్దుతూ ముందుకువెళ్లాలి. తద్వారా సాగు, తాగునీటి ఫలాలు అందుతాయి. ప్రపంచంలో అనేక నీటిపారుదల ప్రాజెక్�
తెలంగాణ రైతాంగానికి వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు ముగిసినప్
MLA Palla Rajeshwar Reddy | కాంగ్రెస్ సర్కారు కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక విచారణ పేరిట నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
Godavari | ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు కృష్ణాజలాల్లో దుర్మార్గపు చిక్కుముళ్లు వేసిన కుతంత్రం.. ఇప్పుడు గోదావరి జలాలను శాశ్వతంగా దూరం చేసేందుకు గూడు పుఠాణీ చేస్తున్నది. కాళేశ్వరం పథకంలో భాగమైన మేడిగడ్డ బరాజ్�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఉమ్మడి జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం �
రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వా�
రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొండాపూర్‌కు చెందిన కంద�
కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్�
Revanth Reddy | ఆయన ఓ బీజేపీ నేత. కేంద్ర జల్‌శక్తి శాఖ మాజీ సలహాదారు. ఎన్‌డబ్ల్యూడీఏ నదుల అనుసంధానం ప్రాజెక్టుల టాస్‌ఫోర్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కేంద్రంలోని ఎన్డీయే సరారులో నిన్నమొన్నటి వరకు కీలకంగా పనిచ
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్మాణాత్మకమైన చర్చ జరగడం లేదు. రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పక్కనపెట్టి రాజకీయ కోణంలో మాట్లాడటం సరికాదు. ఒక పల్లెటూరిలోని బోరు మోటారు చెడిపోతేనే ప్రజలకు ప్రత్యామ్నాయ �
ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తే.. పాలన చేతకాని దద్దమ్మలు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. �
పాలన చేతకాక, అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సరార్ అనేక కుట్రలు చేస్తూ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్వం చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయకుండా ఆగం చేస్తున్నదని.. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మ