ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల సమర్పించిన నివేదికపై క్యాబినెట్లో చర్చిస్తామని, ఆ తరువాతే తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ గడువును ప్రభుత్వం మరో నెల పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపా
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్‌చీఫ్ భూక్యా హరిరాం ఆయన పని చేస్తున్న కార్యా లయంతోపాటు ఆయన ఇల్లు, బంధువుల ఇండ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీ నం చేసుకున్నారు.
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. హైదరాబాద్ షేక్‌పేటలోని ఆదిత్య టవర్స్‌లోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పత్రాలు
అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయువేగంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందించింది. సంఘటన జరిగిన గంటల వ్యవధ
కాళేశ్వరం ప్రాజెక్టుతో పనిలేకుండానే ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పంటలు చేతికొచ్చే ముందు చేతులెత్తేసింది. రాష్ట్రంలో కాంగ్రెస�
రైతు భరోసా పంపిణీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షమాపణ చెప్పారు. ‘మమ్మల్ని మీరు (రైతులు) మన్నించాలి. మార్చి 31లోపు రైతుభరోసా వేస్తామని అనుకున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులకు సాగునీరు అందడం లేదని, కనీసం కాలువలు నిర్మించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం �
ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు మళ్లీ పునరావృతమవుతున్నాయి. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలు వాపస్ వచ్చినా.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే మళ్లీ వలసబాట పట్టాల్సిన దుర్భిక్�
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. ఈ మూడే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. పంటలు ఎండి రైతులు గోస పడుతున్నా పట్టించుకునే తీరిక ఈ సర్కార్‌కు లేదని ధ�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందనేది పూర్తిగా అబద్ధమని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, బీఆర్ఎస్పై ఉన్న కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజె