53% పెరిగిన గుంతల రోడ్ల మరణాలు
దేశంలో గుంతల రోడ్ల కారణంగా మరణించిన వారి సంఖ్య గత ఐదేండ్ల కాలంలో 53 శాతం పెరిగింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ 2020 నుంచి 2024 మధ్య దేశంలో 9,438 మంది మరణించారని, ఇందులో 54 శాతం మరణాలు ఉత్తరప్రదేశ్‌లోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో గుంతల రోడ్ల కారణంగా మరణించిన వారి సంఖ్య గత ఐదేండ్ల కాలంలో 53 శాతం పెరిగింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ 2020 నుంచి 2024 మధ్య దేశంలో 9,438 మంది మరణించారని, ఇందులో 54 శాతం మరణాలు ఉత్తరప్రదేశ్‌లోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
యూపీలో దేశంలోనే అత్యధికంగా 2020 నుంచి 2024 మధ్య 5,127 మంది మరణించారని, కేవలం 2024లోనే రోడ్లపై గుంతల కారణంగా 1,369 మంది మృతి చెందినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ ఉందన్నారు. ఏపీ, బీహార్, గోవాల్లో గత ఐదేండ్లలో గుంతల కారణంగా ఎలాంటి మరణాలు సంభవించ లేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

