అరేబియాలో 30 కి.మీ ఈదిన రేయాన్ష్
మహారాష్ట్రలోని థాణెకు చెందిన ఏడేండ్ల రేయాన్ష్ ఖంకర్ ఒంటరిగా అరేబియా సముద్రంలో 30 కి.మీ ఈదాడు. ఈ ఘనత సాధించిన అతిచిన్న వయస్కుడైన భారతీయడిగా లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు.
- థాణె బాలుడి ప్రపంచ రికార్డు
థాణె, ఫిబ్రవరి 13: మహారాష్ట్రలోని థాణెకు చెందిన ఏడేండ్ల రేయాన్ష్ ఖంకర్ ఒంటరిగా అరేబియా సముద్రంలో 30 కి.మీ ఈదాడు. ఈ ఘనత సాధించిన అతిచిన్న వయస్కుడైన భారతీయడిగా లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు.
అభినందన సభలో థాణె నగర మేయర్ షర్మిలా పింపలోల్కర్ శుక్రవారం మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 15న సింధుదుర్గ్‌కు చెందిన రేయాన్ష్ మలాపె జెట్టీ నుంచి విజయ్‌దుర్గ్ వరకు 30 కి.మీ దూరాన్ని ఏడు గంటల, 11 నిమిషాల, 11 సెకండ్లలో ఈదాడని చెప్పారు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రేయాన్ష్ రికార్డు సాధించాడన్నారు. లండన్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అతనికి సర్టిఫికెట్ ప్రదానం చేసిందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

