ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రణాళికయుతంగా చదివి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధక్షుడు యాస రోశయ్య ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండా వాసులు ఆగ్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ సమీపంలో గల పాలగుట్ట పై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాలస్వామి కల్యాణం ఈ 14న జరుగనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని రాజారావుపేట పంచాయతీలోని పెద్ద హరిజనవాడకు చెందిన సీతారామచంద్ర స్వామి భక్తులు గ్రామంలో నెల రోజుల పాటు గోటితో ఒలసిన తలంబ్రాలను తలపై పెట్టుకుని మంగ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామ సమీపంలో రహదారి పక్కన ఉన్న వాగు సమీపంలో వేస్తున్న వ్యర్ధాలతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జూలూరుపాడు రోడ్డుకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు, డ్రైనేజీని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఆర్ అండ్ బి శాఖ లోని ఓ అధికారి, అధికార పార్టీ నేత అండదండలతో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (Kothagudem) జూలూరుపాడులో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. మండల కేంద్రంలోని కోయ కాలనీకి చెందిన మల్కం మహేష్ ఖాతాలో రూ.70వేలు నగదును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో ఇండ్లపై విద్యుత్ లైన్లు యమపాశాల్లా వేలాడుతూ ప్రమాదభరితంగా మారాయి. ఏ క్షణంలో ప్రమాదం ఎటు నుంచి ఎటు పొంచు�
Speed Breakers | జూలూరుపాడు-వినోబా నగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి మీదుగా సీతారామ ప్రాజెక్ట్ వెళుతుండటంతో ప్రధాన రహదారిపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన సమీపంలో రోడ్డుకు ఇరువైపులా సిమెంట్తో ఏర్పాటు చేసిన స్పీడ్
Julurupadu | ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్కు తీసుకొస్తే అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరును నిరస్తూ ఆందోళన(Farmers agitation) చేపట్టారు.
Leopard | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. జూలురుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తోందని రైతులు తెలిపారు.