తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, గేమ్‌ప్లాన్‌పై పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని, ఇంతకుమించి పెద్ద కలలు వేరే ఏమీ లేవ ని తెలిపారు.
వాస్తవాలను బయటపెడుతున్న పత్రికపై కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కారు. పత్రికా స్వేచ్ఛకే సమాధి కట్టారు. నిజానిజాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా.. ఏకంగా పత్రికలనే దహనం చేసే కొత్త సంస్కృతికి తెరలేపారు. మం�
కరీంనగర్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలను ప్రభుత్వం రద్దుచేయడం శోచనీయమని, జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను �
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. హోంగార్డులు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు వర్తింపజేసే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్�
త్వరలో నిర్మించనున్న ఫోర్త్‌సిటీలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇండ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. అర్హులైన వారిని ఫ్యూచర్సిటీల
రాష్ట్రవ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులు, ట్రోల్స్‌ను ఆపాలని తెలంగాణ మహిళా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. రాజకీయ వార్తాంశాలను కవర్ చేసే మహిళా జర్నలిస్టులపై పార్టీల కార్యకర్తలు టార్గెట్‌చేసి ఆన్లైన్