Training Classes | మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 2 : తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా జర్నలిస్టులకు ఈ నెల 9, 10వ తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయం ఆడిటోరియంలో నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరుకావడానికి ఆసక్తి గల వర్కింగ్ జర్నలిస్టులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఈ నెల 6వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి