Coal Belt | తొలితరం జర్నలిస్టు గోదావరిఖనికి చెందిన కేపీ రామస్వామి 25వ వర్ధంతి పురస్కరించుకొని గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గల రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగంకు చెందిన ప్రగతి ఆశ్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జ
TUWJ | రాష్ట్రంలో జర్నలిస్టుల అభివృద్ధికి పాటుపడిన సంఘం టీయూడబ్ల్యూజే 143 అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం పనిచేస్తున్న సంఘాలలో టీయూడబ్ల్యూజే ప్రథమ స్థానంలో ఉ�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , జర్నలిస్టులకోసం నగదు రహిత ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి.
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేకుండా పోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సామాన్యుడు నిర్భయంగా వెళ్లి కేసు పెట్టే పరిస్థితి లేదని తెలిపారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీ�
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే జర్నలిస్టులకు ఉచితంగా స్థలాన్ని మంజూరు చేసిందని, ఆ స్థలాలను వెంటనే వారికి కేటాయించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ల�
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు.
ప్రజాపాలన పేరిట సాగుతున్న కాంగ్రెస్ పాలనలో పౌర హక్కుల హననం జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంపై, ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర విమర్శలకు గురవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్విని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీ�
ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఆరోగ్య సేవలందించే ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వైద్యంకోసం వచ్చే వారికి నీరసం తప్ప సకాలంలో వైద్యం అందడం లేదు.