ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పోలీసు పాలనకు తెర లేపింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఉక్కుపాదంతో అణచివేస్తున్నది. ఎక్కడికక్కడ నిర్బంధ కాండ కొనసాగిస్తున్నది. ఇప్పటికే అనేక ని�
కార్తీక మాసం.. తొలి సోమవారం.. ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు తెలవారుజాము నుంచే దేదీప్యమానంగా వెలిగి పోయాయి. కార్తీక దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్మాయి. మహిళలు తులసి, ఉసిరిక పూజలు చేసి దీపాలు వెలిగించ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను పొగ మంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఊర్లు, పైర్లు శ్వేతవర్ణమైన మంచుతెరలతో కనిపించకుండా పోయాయి. పల్లెల్లన్నీ పూర్తిగా మంచుగుప్పిట్లోకి చేరిపోయాయి. ఉదయం 9 దాటిన త�
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ �
తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ పోరాడుతామని డిచ్పల్లి ఏడో బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే �
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా)ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఉన్న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని ప్రభుత్వం భారీగా పెంచుతూ తాజాగా �
నిజామాబాద్, బోధన్ కోర్టుల ప్రాంగణాల్లో న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయాధికారుల కోసం వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కాసోజు సురేందర్, లక్ష్మీనార
ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతబడ్డాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో బంద్ పాటిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో శనివారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దసరా సంబురాలు జరుపుకొన్నారు. తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారిపై వేటు పడింది. తీవ్ర ఆరోపణలు రావడంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. సదరు అధికారి వ్యవహార శై�
ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు అవినీతి, బంధుప్రీతి, వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తారనే భావన నాయకుల వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అలిగిన బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ చేరి మహిళలు ఆడిపాడారు.
తీరొక్క పూలను తెచ్చి, బతుకమ్మగా తీర్చిదిద్ది, పసుపుముద్దతో తయారు చేసిన గౌరమ్మను పెట్టి భక్తితో కొలిచే వేడుక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు మహిళలు నిండు మనస్సుతో ప్రకృతిని కొలిచే వేడుక బతుకమ్మ.