HomeNizamabadKarthika Masam Celebrations In Joint Nizamabad District
కార్తీక శోభ
కార్తీక మాసం.. తొలి సోమవారం.. ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు తెలవారుజాము నుంచే దేదీప్యమానంగా వెలిగి పోయాయి. కార్తీక దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్మాయి. మహిళలు తులసి, ఉసిరిక పూజలు చేసి దీపాలు వెలిగించారు.