రెండు పంటలకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో కాలువల ద్వారా, గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తుండడంతో పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు �
ఉమ్మడి జిల్లా నిండుకుండను తలపిస్తోంది. ఎటు చూసిన జల సవ్వళ్లతో కనిపిస్తోంది. అలుగు పారుతోన్న చెరువులు, గేట్లు తెరుచుకున్న భారీ ప్రాజెక్టులు, ఉప్పొంగుతోన్న చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులతో జల సంద
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. కల్తీ కల్లు తాగి జనాలు దవాఖానల్లో చేరితేనే అధికారులు స్పందిస్తున్నారు. అప్పటికప్పుడు హడావుడిగా దాడులు నిర్వహించి ఆల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రాజీవ్ యువ వికాస పథకం అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా భారీ ఎత్తున ప్రచారం చ�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరుబాట పట్టింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నాలుగు లేడర్ కోడ్స్ రద్దు చేయాలన
ఇందూరు నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. పలు డివిజన్లలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా దర్శనమిస్తుండడంతో బయటికి వెళ్లాలంటేనే జనం �
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాక సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా కేంద్రంతోపాటు నవ�
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి అధికారులు బహుమతులు అందజేశారు.
రెండేండ్ల మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారి వియాన్ వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో చోటు సాధించాడు. భారత దేశంలోని 29 రాష్ర్టాల రాజధానుల పేర్లను కేవలం 41 సెకండ్లలో చెప్పడంతో ఈ ఘనత అతడి సొంతమైంది.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి, గురువారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పది రోజులుగా ముఖం చాటేసిన వాన.. ఎట్టకేలకు పలుకరించడంతో రైతన్నలు హర్షం వ్యక్తంచ
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఎవరైనా తమ సమస్యలను నేరుగా వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి సోమవారం ప్రజావ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కేవలం మాటలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్�
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం జోరువాన కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు జక్రాన్‌పల్లి, ధర్పల్లి, చందూర్ తదితర మండలా ల్లో ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.