హైవేపై ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ ఆదివారం బోల్తాపడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఇథనాల్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
ముప్కాల్, నవంబర్ 9 : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ ఆదివారం బోల్తాపడింది.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఇథనాల్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ట్యాంకర్ నుంచి ఇథనాల్ లీకై రోడ్డుపై పారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను దారి మళ్లించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

