నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ ఆదివారం బోల్తాపడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఇథనాల్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు
హైదరాబాద్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా కొట్టింది. ట్యాంకర్‌లోని నూనె అంతా నేలపాలయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు చెంబు, డబ్బాల్లో అందినకాడికి నింపుకుని జారుకున్నారు.