నాలుగు పథకాల మంజూరు పత్రాల పంపిణీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నాలుగు చోట్ల రసాభాస జరిగింది. పథకాల గురించి ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు గూండాగిరీ ప్రదర్శించారు. సంక్షేమ పథకాలను అర్హులకెందుకు ఇ
ఉమ్మడి జిల్లాలోని గ్రామసభల్లో చివరి రోజైన శుక్రవారం కూడా ఉద్రిక్తతలు, నిరసన జ్వాలలు కొనసాగాయి. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తల పేర్లతో ఏకపక్షంగా జాబితాలు రూపొందించుకున్నారంటూ �
ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని జిల్లా ఓటరు జాబితా సవరణ-2025 పరిశీలకులు బాలమాయాదేవి అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా-2025పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా అధికారులతో �
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతో ప్రజలకు సేవలు అందిస్తున్నానని, పార్టీ శ్రేణులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్�
విద్యార్థులతో కళకళలాడాల్సిన సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. విద్యార్థులు లేక పాఠశాలలకు తాళాలు వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. సర్కారు బడుల్లో నైపుణ్యం గల ఉపాధ్యాయులకు కొదవలేదు.
గవర్నమెంట్ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులు తమ వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. నిరుపేదలు పనికోసం ప్రభుత్వ కార్యాలయం మెట్లెక్కితే చాలు.. పైసల కోసం పట్టుబడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్చేసి మరీ �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఢిల్లీలో సోమవారం కలిసి వినతులు అందజేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బీఆర్ఎస్, వివిధ పార్టీలు, పలు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్
మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఖమ్మం పెద్దాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాసేపు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చ�
ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం అర్బన్ ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాల్గో విడత రుణమాఫీ జాబితాలో తమ పేరు ఎందుకు రాలేదో చెప్పాలని జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీల బాధ్యులను ప్రశ్నిస్తున్నారు.
ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడదామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కిందని విమర్శ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
శీతాకాలం మొదలైన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ పగటి వేళ ఎండలు దంచి కొట్టగా.. ఇప్పుడు రాత్రి వేళ చలి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ఇటీవలి ఫెంగల్ తుపాను తోడైంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మంలో దీక్షా దివస్ వేడుకలు ఘనం�