కార్మికుల హక్కుల సాధన కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడి సాధించికున్న దినమే మేడే పండుగ అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నమనీ పెంబర్తి జామియా మజీద్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రజాక్ తెలిపారు.
ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జనగామ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ తెలిపారు.