బచ్చన్నపేట మే 16 : పేదింటి యువతి పెళ్లికి బీఆర్ఎస్ నేత కోడూరు శివకుమార్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పట్నంశెట్టి కుమారస్వామి, రేణుక కూతురు భార్గవి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి కానుకగా 5000 వేలరూపాయలు ఆర్థిక సాయం అందించారు. శివకుమార్ గౌడ్‌కు భార్గవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోపురపు సిద్ధారెడ్డి, ఉమ్మంతల మల్లారెడ్డి, తేలు శ్రీనివాస్, దశరథ, ఏంటే ప్రభాకర్, పట్నంశెట్టి భద్రయ్య, ఏనుగుల రమేష్, పట్నంశెట్టి సిద్దిరాజ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Babil Khan | ఒక తండ్రిగా చాలా బాధపడ్డాను.. బాబిల్ ఖాన్ వైరల్ వీడియోపై స్పందించిన కరణ్ జోహార్
Renu Desai | దేశం గురించి ఆలోచించే వాళ్లు ముందు ఆ పని చేయడంటూ రేణూ దేశాయ్ సలహ